శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నస్పూర్, : గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో గనుల్లో రోడ్లు బురదమయం కాగా డంపర్లు, ఇతర వాహనాల రాకపోకలు స్తంభించాయి. బొగ్గు తవ్వకాలతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
