నాగయ్యపల్లి లో మహిళ అదృశ్యం

నాగయ్యపల్లి లో మహిళ అదృశ్యం

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన సూర చంద్రకళ (37) అనే మహిళ జూలై 18న ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో నీలం, ఆకుపచ్చ రంగుల చీర ధరించి ఉన్నట్లు భర్త సూర పర్శరాములు తెలిపారు. ఇట్టి విషయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిసిన వారు 9121350728 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం