ఆధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

 ఆధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

గంభీరావుపేట /రాజన్న సిరిసిల్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి సోమవారం తెలిపారు. కామర్స్_1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్-2, ఇంగ్లీష్-1, తెలుగు-1 సబ్జెక్టులలో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియ శుక్రవారం 24 న సిరిసిల్ల ప్రభుత్వ (అగ్రహారం)డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి