సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్: రంగంలోకి దిగిన పోలీసులు

తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన దీపక్ అనే వ్యక్తి సోమవారం తన భార్యతో గొడవ పడ్డాడు, అనంతరం మద్యం మత్తులో హఠాత్తుగా స్థానిక సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు,ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, టవర్‌పై ఉన్న వ్యక్తితో మాట్లాడి అతడిని శాంతింపజేశారు, అనంతరం అతడిని సురక్షితంగా కిందకు దించి, ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
