మట్టి గణపతి తయారీ పోటీలు

మట్టి గణపతి తయారీ పోటీలు

హైదరాబాద్ సనత్ నగర్:సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పిల్లల్లో సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పిల్లలు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయాల్సి ఉంటుంది పాల్గొనే చిన్నారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ ద్వారా పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం 8008352140 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ