దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
హత్నూర : హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో నాలుగో వార్డ్ లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని అనుగ్రహంతో ప్రజలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారు ఆ స్వామివారిని కోరుకున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం సేవాభావంతో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అందరం కలిసి విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసజి శ్రీనివాస్ శెట్టిపల్లి వెంకటేష్ గౌడ్ సతీష్ దేవేందర్ వెంకటేష్ కటికే దేవేందర్ మ్యాదరి ఆంజనేయులు వనరి శ్రీకాంత్
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


