మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు 

మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు 

మంచిర్యాల టౌన్. సోమవారం  మంచిర్యాల మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ సాగర్ రావు  జన్మదినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు  గడియారం శ్రీహరి  ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు రావలసిన పిఆర్సి పెండింగ్ డిఏ లు పెండింగ్ బకాయిలు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానం మరియు సమర్థవంతమైన ఈహెచ్ఎస్ విధానం తీసుకురావాలని ఎమ్మెల్యే కు తెలియజేసారు  దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య  అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు  కోశాధికారి సతీష్ కుమార్  ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కేజియా రాణి తిరుపతి రామ్ కుమార్ సత్యనారాయణ నరేందర్ అంజయ్య సంయుక్త కార్యదర్శిలు సునీత ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం