ఉట్టి మాటలకే కాంగ్రెస్ నాయకులు 

  • టి పి ఎస్  మాడల్ స్కూల్  ఎక్కడ
  • బి ఆర్ ఎస్ నాయకుల డిమాండ్ 

ఆదిలాబాద్ డెస్క్ (బోథ్), : మాయ మాటలు చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అన్ని సోనాల బి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు పిల్ల పుట్టకముందే  కుల్ల కుట్టినట్టు  కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం  ఉంది అని సోనాల మండలం లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయం లో రాష్ట్రంలో 73 శాంక్షన్ అయితే  సోనాల  పబ్లిక్ స్కూల్ ఎందుకు  ఆగిపోయింది కొందరు కాంగ్రెస్ లీడర్లు మేము తెచ్చాం మేము ఇచ్చామంటూ  ఏమి కాకముందే పాలాభిషేకాలు పూలభిషేకాలంటూ  ఉన్నదాన్ని ఊసగొట్టి  ఇయ్యల్ల ఎక్కడున్నారు అధికారంలో ఉన్నాం  అన్ని  ఒంటెద్దు పోకడతో  స్థానిక నాయకులను సంప్రదించకుండా   ఇష్టాను రీతిగా చేయడం వల్ల స్కూల్ దూరం అయ్యిందా   ఇవాళ కాంగ్రెస్ లీడర్ల అనాలోచిత  నిర్ణయాలు గ్రూప్ తగాదాల  వల్ల ఒక తరం పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది .ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ లీడర్ల పైన ఉంది స్థానిక శాసన సభ్యులు అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారాలు చేశారు కదా  మరి ఇప్పుడు ఏమైంది  అని డిమాండ్ చేశారు పది రోజుల్లో ఇస్తున్నాం  తెస్తారా స్కూలు తెండ్రి లేదా పాలాభిషేకాలు చేసుకున్న వాళ్లను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయి ఖబర్ధార్ ఆరోజు మండలం కోసం  ఏ విధంగా అయితే ఉద్యమించామో అదేవిధంగా    టి పి ఎస్ స్కూలు కోసం శాసన సభ్యులు తో కలిసి ప్రజల్ని కలుపుకొని స్కూల్ వచ్చేవరకు  మేము ధర్నాలకు దిగుతామని ఎట్టి పరిస్థితుల్లో స్కూలును వదులుకునే  ప్రసక్తే లేదని సోనాలబి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget