అక్రమ అరెస్ట్ కు  బిఆర్ఎస్  ఆధ్వర్యంలో నిరసన. 

 అక్రమ అరెస్ట్ కు  బిఆర్ఎస్  ఆధ్వర్యంలో నిరసన. 

మధిర : ఎమ్మెల్యేలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు బిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నిరసన. దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఇస్తానని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి తులం బంగారం ఇస్తానని చెప్పి తెలంగాణ మహిళలను మోసం చేసిన  కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా మంత్రులుగా పనిచేసిన వారి పట్ల అనుచితంగా వ్యవహరించిన  కాంగ్రెస్ ప్రభుత్వమే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది  అని.. ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి అక్రమ అరెస్టుతోపాటు నిరసన కార్యక్రమం అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాదు ఎన్నికల అయిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దమనకాండక వ్యతిరేకంగా జరుగుతు న్నటువంటి నిరసన అన్నారు  జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News