ఘనంగా పోషణ అభియాన్ మాసం

ఘనంగా పోషణ అభియాన్ మాసం


అందోల్ .,మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని సోమవారం శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో సీడీపీఓ పద్మలత అధ్యక్షతన వహించారు.పోషణ అభియాన్ మాసం కార్య క్రమనికి ముఖ్య అతిథులుగా హాజరైన వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్వైజర్ తేజస్విని ,డాక్టర్ సారిక, ఎంపిడిఓ వేద ప్రకాష్ రెడ్డి,ఎం ఈ ఓ లక్ష్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషా రెడ్డి , సర్పంచులు మద్దూరి సురేష్ సౌమ్య, శేశిధర్ రెడ్డి, వీరన్న పటేల్, శ్రీనివాస్ రెడ్డి, రేణుక,కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ జిల్లా కార్యదర్శి బసన్న గారి బాలకిషన్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ మహేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, బాల్ రాజ్, సిద్దు, సంగమేశ్వర్ నాయకులు కార్యకర్తలు బాలింతలు తల్లులు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2026-09-21 at 3.10.29 PM

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం