స్నేహ యూత్ గణనాథునికి ఉపసర్పంచ్ ఆరే సంపత్ రూ.8 వేల విరాళం
కళ్లెం :లింగాల గణపురం (జనగాం): స్నేహ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని ఉత్సవాల నిర్వహణకు కళ్లెం గ్రామ ఉపసర్పంచ్ ఆరే సంపత్ రూ.8,000/- (అక్షరాల ఎనిమిది వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. స్నేహ యూత్ సభ్యులు ఉపసర్పంచ్ ఆరే సంపత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 44
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Sep 2026 15:25:52
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
