చిన్నపేరు తాండలో గణేష్ లడ్డూ వేలం - రూ.80 వేలకు దక్కించుకున్న మూడావత్ సూర్య

 చిన్నపేరు తాండలో గణేష్ లడ్డూ వేలం - రూ.80 వేలకు దక్కించుకున్న మూడావత్ సూర్య

నాగర్ కర్నూల్,మండలం బిజినేపల్లి,:నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం చిన్నపేరు తాండ పరిధిలో నాయక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ లడ్డూ వేలంపాట ఘనంగా నిర్వహించారు.ఈ వేలంపాటలో మూడావత్ సూర్య రూ. 80,000/- (ఎనభై వేల రూపాయలు) తో ప్రధాన గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. అలాగే చిన్న లడ్డూను మూడావత్ రాజేష్ రూ. 37,000/- (ముప్పై ఏడు వేల రూపాయలు) కు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మునిందర్ ముఖ్య అతిథిగా హాజరై లడ్డూను కైవసం చేసుకున్న వారిని అభినందించారు. అనంతరం తాండవాసులు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.నాయక్ యూత్ అసోసియేషన్ సభ్యులు వేలంపాటను విజయవంతంగా నిర్వహించారూ

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం