ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
పెద్ద శంకరంపేట్: ఉత్లూర్ గ్రామంలోని 3వ వార్డు ఎస్సీ కాలనీలో సర్పంచ్ చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిం చారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా సీసీ రోడ్డు పనులను చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Sep 2026 15:25:52
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
