ఎమ్మెల్యే ను ఆశీర్వదించిన వేదపండితులు
మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు సందర్బంగా వేదపండితులు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఆశీర్వదించారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, అంతే కాకుండా నియోజకవర్గం లోని ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆనందంగా ఉండాలని దీవించారు.అనంతరం పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Sep 2026 17:25:50
ప్రజావాణిలో అధికారులకు వినతి
