ఆంధ్రప్రదేశ్ లో రెండు రూపాయల జీవో విడుదల.
గిరిజన ప్రాంతాల అభివృద్దే లక్ష్యం
హైదరాబాద్ : అవును మీరు చదివింది నిజమే..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుtondi. అందులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణం కోసం రెండు రూపాయల జీ.ఓ విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కాగా ఈ పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవో జారీ చేశామని అక్కడి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


