బాన్సువాడ సాయికీర్తి జూనియర్ కళాశాల్లో ప్రిన్సిపాల్  యాజమాన్యల వసూళ్ల పర్వం.

బాన్సువాడ సాయికీర్తి జూనియర్ కళాశాల్లో ప్రిన్సిపాల్  యాజమాన్యల వసూళ్ల పర్వం.

  • టీ.సి.లు మేమ్మోల పేరిట 5 నుంచి 10 వేల రూపాయల వరకు వసూళ్లు.
  • ఈ కళాశాలల్లో  రెండ వ అంతస్తు పర్మిషనే లేదు.
  • పైర్ సెప్టీ,ప్లే గ్రౌండ్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్లు అసలే లేవు.
  • పట్టించుకోని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ నోడల్ అధికారి సలామ్ సార్.
  • (ఏ.ఐ.ఎస్.బీ) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్.

బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఉన్న సాయి కీర్తి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పై జిల్లా నోడల్ అధికారి సలామ్ వెంటనే చర్యలు తీసుకోవాలని శనివారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ. బాన్సువాడ లో మండలం కేంద్రం లో ఉన్న సాయికీర్తి జూనియర్ కళాశాల లో ఇంటర్ పూర్తి అయి ఉత్తిర్ణత సాధించిన విద్యార్థుల కు తమ తమ టీ.సీ.లు మేమేల కోసం వస్తే ఈ కళాశాల లో చెలించవాల్సిన పీజులను పూర్తి స్థాయి లో చెలించి నప్పటికి ఆయా సర్టిపికెట్స్ ఇవ్వాలంటే 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు చెలించవాల్సిందేనని ఈ సాయికీర్తి జూనియర్  ప్రైవెట్ కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయం పై జిల్లా ఉన్నత అధికారులు జిల్లా నోడల్ అధికారి సలామ్ సార్  విద్యార్థుల కు టీ.సీ లు మేమేల విషయం లో ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందుల కు గురి చేయవద్దని ఆదేశాలు జరిచేసినప్పటి కీ ఈ సాయికీర్తి జూనియర్ కళాశాల యాజమాన్యం మాత్రం అమలుకు నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కళాశాలల్లో అర్హులైన లేక్చరర్ల తో విద్యాబోధన చేపడుతలేర ని, పైర్ సెప్టీ,ప్లే గ్రౌండ్, కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్స్ సరైన సదుపాయాలు లేవని ఆయన అన్నారు. విద్యార్థుల దెగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు విచ్చాలవిడిగా అధిక పిజులు వాసులు చెంస్తూన్నారని ఈ కళాశాల లో అర్హులైన లెక్చరర్లు లేక విద్యార్థుల జీవితాల తో చెలగాటం ఆడుతున్న ఈ కళాశాలపై ఇంటర్ నోడల్ అధికారి సలామ్ సార్ జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల కు న్యాయం చేసి ఈ సాయికీర్తి కళాశాల యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఆయన జిల్లా ఉన్నత అధికారులకు జిల్లా నోడల్ అధికారికి విద్యాశాఖ అధికారులను కోరారు.

WhatsApp Image 2026-09-19 at 4.00.41 PM

Views: 374

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.