బాన్సువాడ ఆర్ డి ఓ వినతి పత్రం సమర్పించిన బి ఆర్ ఎస్ నాయకులు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు..
బాన్సువాడ మండల కేంద్రంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కి సోమవారం వినతిపత్రం సమర్పించిన బాన్సువాడ భారత రాష్ట్ర సమితి నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఇచ్చిన 420హామీలు, 13డిక్లరేషన్స్,6 గారింటీలు, 100 రోజులలో ఇస్తానని 1000 రోజులు అయినా అమలు చేయని ప్రభుత్వం, వెంటనే హామీలన్నీ ఆమలు పార్చాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో, మోరల్ శ్రీనివాస్ రావ్, అంజిరెడ్డి, నర్ల రత్న కుమార్, మొచి గణేష్, బాడీ శ్రీనివాస్, అక్బర్, ఖలీల్, మొగులయ్య, మాకూబుల్, ఇషక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


