గొర్లవీడు 1 అంగన్ వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు

గొర్లవీడు 1 అంగన్ వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు

భూపాలపల్లి  : అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గొర్లవేడు 1 అంగన్ వాడి సెంటర్లో  అంగన్ వాడి టీచర్ మందల సరోజన ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మందల లావణ్య గారు హాజరై మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించాలన్నారు.మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తర్వాత రెండు సంవత్సరాల వరకు అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం మాట్లాడుతూ తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందన్నారు అనంతరం గర్భిణీలు బాలింతలకు బాలామృతం  మరియు గ్రుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు సుజాత వసంత గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.