​మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్

​మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి

​మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్‌ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. ​​చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ​కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ​5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ​ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.