ఘనంగా శ్రీరామ నామస్మరణ గురు వందనం
కామారెడ్డి , బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని తన నివాసం వద్ద శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు,నాయకులు పోచారం సురేందర్ రెడ్డి. ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
