ప్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాల ఏర్పాటు.

ప్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాల ఏర్పాటు.

మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే స్పందించిన సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్, అలాగే వార్తను ప్రచురించిన ‘విజన్ ఆంధ్ర’ పత్రికకు అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కృతజ్ఞతలు తెలిపారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.