జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి కి ఇరువైపులా రిలయన్స్ పెట్రోల్ పంపు నుండి ఫారెస్ట్ పార్కు వరకు రోడ్డుకు ఇరువైపులా లారీ లు పార్కింగ్ చేయడం వలన వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందలాది లారీలు, బస్ లు కార్లు బైక్ లతో నిత్యం రద్దిగా ఉండడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పై పార్కింగ్ చేయకుండా పోలీస్ లు పట్టించుకోవాలని వాహనదారులు కోరుచున్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Sep 2026 15:04:37
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ పిలుపు...
