పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పోచారం
అర్హులైన ప్రతి పేద కుటుంబాల కు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం.:బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల కు స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భం గా ప్రజల కు అందుతున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబాని కి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


