బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
-సుమారు అర్థగంట పాటు ఆగిన వాహనాలు
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకుడి జన్మదిన వేడుకలకు సుమారు అర్థగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కాగా అధికార పార్టీ నాయకుడి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నాయకుడి జన్మదిన వేడుకలు చేయడం చర్చనీయాసం అయింది. ఈ నాయకుడి ఈ బర్త్ డే వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొని సంబరాలు చేయడం పలువురు విశేషం.

Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Sep 2026 15:03:23
హన్మకొండ న్యూస్ : విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
