మాగనూరు మండల కాంగ్రెస్ నాయకులకు*ఆహ్వానం

మాగనూరు మండలాధ్యక్షుడు శివరాంరెడ్డి

మాగనూరు మండల కాంగ్రెస్ నాయకులకు*ఆహ్వానం

మాగనూరు  : తెలంగాణ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి  అధ్యక్షతన  ఎస్ఐ ఆర్ కార్యక్రమం పైన అవగాహన సదస్సు మక్తల్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు  నిర్వహించబడును.  కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవతి గౌడ్ , మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ గుత్తా  అమిత్ రెడ్డి  డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి విచ్చేయుచు న్నారు. కావున ఈ కార్యక్రమానికి మాగనూరు మండలంలోని బిఎల్ఏలు సూపర్వైజర్లు సర్పంచులు మరియు మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు మార్కెట్ డైరెక్టర్లు పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ పార్టీ మాగనూరు మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు