ఆదివారం ఉదయం 7 గంటలకు కావడి యాత్ర
హైదరాబాద్ సనతనగర్ లో ప్రతి ఇంటి నుంచి కావడి యాత్ర మొట్టమొదటి సారిగా శ్రావణమాసము దశమి ఆరుద్ర నక్షత్రము ఆదివారం రోజున సనత్ నగర్ పబ్బా హనుమాన్ దేవాలయం నుండి శ్రీ హనుమాన్ దేవాలయం సెవెన్ టెంపుల్స్ వరకు ఉదయం 7 గంటలకు కావడి యాత్ర ప్రారంభం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జలం (నీలు) తీసుకుని వచ్చి శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అర్చకులు రిపుంజయ శర్మ తెలిపారు
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Sep 2026 15:04:37
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ పిలుపు...
