పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడంతో పెద్ద శంకరంపేట లో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తు చేశారు.. పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. మండల బిజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ.. ఎర్ర శ్రీహరి చందుపట్ల అనిల్ శంకర్రావు.. ధ్రువ కుమార్.. సాయిలు.. భూషణం.. సుకుమార్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు..
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Sep 2026 15:27:02
దౌల్తాబాద్, సిద్దిపేట: మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను...
