బర్దిపూర్ లో తాగునీటి, విద్యుత్ సమస్యల పరిష్కారం

బర్దిపూర్ లో తాగునీటి, విద్యుత్ సమస్యల పరిష్కారం

డిచ్పల్లి: డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో 7వ మరియు 9వ వార్డులలో వాటర్ సమస్యలను గుర్తించి కాలిపోయిన మోటార్ బోరును  తీసివేసి కొత్త మోటర్ బిగించారు. 9 వార్డులో విద్యుత్ ఓల్టేజ్ సమస్యలను  గుర్తించి విద్యుత్ శాఖ ఏఈ తో మాట్లాడి మినీ ట్రాన్స్ఫార్మర్ బిగించారు. ఇతర వార్డులో చిన్న చిన్న సమస్యల మరమ్మత్తులు చేస్తున్నట్టు సర్పంచ్ కోట్ల భాస్కర్ తెలిపారు.

Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
మిడ్జిల్: రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్...
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు