ఇస్నాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పుల్కల్‌కు చెందిన యువకుడు దుర్మరణం

ఇస్నాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పుల్కల్ మండలానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం హాన్మ్యానాయక్ తండాకు చెందిన గోరం లక్ష్మణ్ కుమారుడు గోరం ప్రశాంత్ (32) ద్విచక్ర వాహనంపై పటాన్‌చెరు వైపు వెళ్తున్నాడు.ఈ క్రమంలో ఇస్నా పూర్ సమీపంలోకి రాగానే అతడు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో హాన్మ్యానాయక్ తండాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. 
Views: 169

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి స్వయం ప్రకటనపై అభ్యంతరం సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి స్వయం ప్రకటనపై అభ్యంతరం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
భక్తజనసంద్రంగా మారిన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాలయం
రేపు ఎస్ ఐ ఆర్ పై బీఎల్‌ఏల సమీక్షా సమావేశం.
గౌరవెల్లిని పూర్తి చేసి హుస్నాబాద్ ని సస్యశ్యామలం చేస్తాం మంత్రి పోన్నం ప్రభాకర్
మాజీ మేయర్ సంజయ్, ఎంపీ అరవింద్ పై తీవ్ర ఆగ్రహం 
22ఏతో వేల ఎకరాలు బ్లాక్ - పేదల ఉసురు పోసుకున్న రేవంత్ సర్కార్