అనుమానాస్పద ఓటర్ల నమోదుపై క్షేత్రస్థాయిలో పరిశీలన 

అనుమానాస్పద ఓటర్ల నమోదుపై క్షేత్రస్థాయిలో పరిశీలన 

నాంపల్లి మండలం మందాపురంలో పోలింగ్ స్టేషన్ 326, 327 మరియు చల్లవానికుంట పోలింగ్ స్టేషన్ 305లో అనుమానాస్పదంగా  ఉన్న ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి సారించారు.అనామలిస్ ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, సంబంధిత వివరాలను నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు పరిశీలించారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఒకే వ్యక్తికి పునరామృత  నమోదులు తదితర అంశాలనుక్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు.అర్హులైనఓటర్ల పేర్లుజాబితాలో ఉండేటట్టు చర్యలుతీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వినియోగదారుల చైతన్య సదస్సు వినియోగదారుల చైతన్య సదస్సు
హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండ్‌
22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి
బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి