టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించిన జర్నలిస్ట్ నాయకులు

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీని పరామర్శించిన జర్నలిస్ట్ నాయకులు

సంగారెడ్డి: టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు.విషయం తెలుసుకున్న పలువురు జర్నలిస్ట్ లు మంగళవారం రోజు గజ్వేల్ పట్టణంలోని ఆయన స్వగృహంలో విజన్ ఆంధ్ర ఎడిటర్ నరేందర్,విజన్ ఆంధ్ర సంగారెడ్డి డెస్క్ జర్నలిస్ట్  రాష్ట్ర నాయకులు  ఆందోల్ ప్రెస్ క్లబ్   జోగిపేట మునిపల్లి   యాదగిరి, టీయుడబ్ల్యూ జే తోపాటు సిద్దిపేట జిల్లా విజన్ ఆంధ్ర  జర్నలిస్టుల  పలువురు  జర్నలిస్ట్ లు పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు  శాంతి చేకూరాలని కోరుకున్నారు

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు