జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఉమామహేశ్వరి
చిలిపిచేడ్ : మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుచిట్కుల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరి హిందీ సిఆర్టి. ఈనెల ఉపాధ్యాయు దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్. జిల్లా విద్యాధికారి ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు 18 సంవత్సరాలుగా 2008 నుండి పాఠశాలలో పనిచేయుచున్నారు. క్రమశిక్షణ 100% రిజల్ట్ తేవడంలో ఎంతో కృషి చేస్తూ విద్యార్థినిలకు అర్థమయ్యే విధంగా సరళంగా బోధిస్తూ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రకూడా ఎంపిక కావడం జరిగింది ప్రస్తుతం 2026 ఉత్తమ జిల్లా ఉపాధ్యాయురాలు కేజీబీవీల తరపు నుండి ఎంపిక కావడం పట్ల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అంజలి తోటి టీచర్లు జిల్లాకు పాఠశాల నుండి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉమామహేశ్వరి మరిన్ని గొప్ప అవార్డులను పొందాలని పాఠశాల విద్యార్థినిలు సిబ్బంది , తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


