జోర్ధార్ గ కొనసాగిన ఆలయంలో పూజలు అన్నదానం
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) విజన్ ఆంధ్ర (ఆర్. సి) సెప్టెంబర్ 04:- "అలకొండ పురి రమ్య నగై: నవబి రావృతా ! తత్రేషా తు మహాదేవి నిమిషాంబా ప్రతిష్ఠితా!! (తొమ్మిది ఏతైనా నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉన్న అందమైన అల్లకుండ,వల్లకొండ, @ బాల్కొండలో 524 సంవత్స రాలనుండి శ్రీ నిమిషంబ దేవి కొలువై ఉంది.నిజామాబాదు జిల్లా బాల్కొండ లో ఉన్న శ్రీ నిమిషంభ దేవి అమ్మ వారికి మెదక్ నిజామాబాదు, ఆదిలా బాద్, నిర్మల్, జగిత్యాల మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులైన నారీ మానులచే అమ్మవారికి మొక్కులు,ఒడి బియ్యాలు సమర్పించు కున్నారు.ప్రతి నెల మొదటి శుక్రవారం అన్న దానంలో భాగంగా సెప్టెంబర్ మొదటి శుక్రవారం టోకెన్ నేం (80) బాల్కొండ లోని ఆలయ ప్రారంభ కర్తలైన చౌదరి గంగా ధర్,చిన్న గంగాధర్ కుమారు డైన బి. కమల్,బి.జనార్దన్ నెత్రుత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమతి, శ్రీ బ్రహ్మ రౌతు రమ చౌదరి గంగా ధర్,పద్మ ,లక్ష్మి బాయి,హారిక, జగన్,విజయ చిన్న గంగాధర్, సౌమ్య, నిమిష ,జయచిత్ర ఆధ్వ ర్యంలో అన్నదానం నిర్వా హిoచారు. "అన్నదానం మహాదానం"అన్నదానం చేస్తే పుణ్యఫలం, ఆకలితో ఉన్న వారికి అన్నం దానం చేయడం వల్ల "నిత్యం అన్నపూర్ణ " కొలిచినట్లే కాకుండా ఆ ఇంట్లో సిరి సంపాదలకు నిలయంగా మారు తుందని ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావుఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు. ఆలయంలో పనులకు చేయూత ఇవ్వండి
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


