నడిగడ్డ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్

నడిగడ్డ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్

తెలకపల్లి, సెప్టెంబర్ 4 (విజన్ ఆంధ్ర ) మండల పరిధిలోని నడిగడ్డ గ్రామానికి చెందిన ఇసుక వాహనాల ద్వారా వివిధ గ్రామాలకు ఇసుక రవాణా చేసినందుకుగానూ రూపాయలు 16,11,400 నిధుల చెక్కును జిల్లా కలెక్టర్  హేమంత్ కేశవ్ పాటిల్ అందజేశారు,కలెక్టర్ చేతుల మీదుగా నడిగడ్డ సర్పంచ్ పలుస శశికళ వామన్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి ఈ చెక్కును స్వీకరించి, గ్రామపంచాయతీ అకౌంట్‌లో జమ చేశారు. ఈ నిధులను గ్రామాభివృద్ధి కి ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో