బర్దిపూర్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
డిచ్పల్లి : డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏఎన్ఎం శారద పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి వార్డులో వెళ్లి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటితో డయేరియా, మలేరియా లాంటి పలు వ్యాధులు వ్యాప్తిస్తాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత ఆశ వర్కర్ నిశాంతి, గ్రామపంచాయతీ సిబ్బంది కదం రాములు, తదితరులు ఉన్నారు.
Views: 28
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Sep 2026 19:01:12
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
