విగ్రహ భూమి పూజ చేస్తున్న ముదిరాజ్ సంఘ సభ్యులు 

 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగల సాయన్న 

విగ్రహ భూమి పూజ చేస్తున్న ముదిరాజ్ సంఘ సభ్యులు 

గండీడ్, :బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగల సాయన్న గండీడ్ మండలం ముదిరాజ్ సంఘ అధ్యక్షులు భోయిని గోపాల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు ముదిరాజ్ సంఘం సభ్యులు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సాయన్న భూస్వాముల దగ్గర తీసుకొని నిరుపేదల కడుపు నింపిన మహనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరురాలు గొల్ల సత్యమ్మ, మండల ప్రధాన కార్యదర్శి కేశవులు, పెద్దలు గిరమోని అంజయ్య, బంటు నరస ప్ప, రామచంద్రయ్య వెంకటయ్య, గోపాల్ ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో