SIR ప్రవాస్ అభియాన్ కార్యక్రమం
బిజినపల్లిలో బీజేపీ నేతల భేటీ గడపగడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి - నాగేంద్ర గౌడ్
నాగర్‌కర్నూల్ / బిజినపల్లి: రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు SIR ప్రవాస్ అభియాన్ ప్రక్రియలో భాగంగా బిజినపల్లి మండలం కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి పంజుగుళ్ల.నాగేంద్రగౌడ్,దళిత మోర్చా జిల్లాఅధ్యక్షుడు భూషయ్య,మండల ప్రధానకార్యదర్శి. జాజాల. ఆంజనేయులు, SIR అసెంబ్లీ కన్వీనర్ బాలస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రవాస్అభియాన్ ద్వారా ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమంలో బీజేపీ మండల,గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రవాస్ అభియాన్‌ను విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 17:26:39
హన్మకొండ : వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం శ్రీకారం చుట్టారు.డివిజన్...
