ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి
రైతులు ఫార్మర్ రిజిస్టర్ చేసుకోకుంటే ఎరువులు బందు
అచ్చంపేట: రైతులు ఎరువులు ఫర్టిలైజర్ ఇతర పథకాలు పొందాలంటే ఆగస్టు 6 లోపల రైతులు ఫార్మర్ రిజిస్టర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని బల్మూర్ మండల వ్యవసాయ అధికారి కావేటి నరేష్ ఒక ప్రకటనలు తెలిపారు రైతులు రిజిస్టర్ చేసుకోకుంటే ముందుగా ఎరువులు బంద్ అవుతాయని ఆ తర్వాత రైతు భరోసా ఇతర పథకాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు ఆగస్టు ఆరవ తేదీ నుంచి సెంటర్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి రానుందని యూరియా డిఏపి కాంప్లెక్స్ ఇతర ఎరువులు కొనుగోలుకు ఫార్మర్స్ రిజిస్టర్ ఫార్మర్ ఐడి తప్పనిసరిగా కానుందిని తెలిపారు ముందుగా ఎరువుల కొనుగోలుకు ఫార్మర్ ఐడి అవసరం రాబోయే రోజుల్లో రైతు భరోసా సహా ఇతర వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఫార్మర్స్ రిజిస్టర్ కీలకంగా కానని ఆయన తెలిపారు మండలంలో మొత్తం 16.523 మంది రైతులకు గాను 12 129 మంది ఫార్మర్స్ రిజిస్టర్ లో నమోదు కాగా ఇంకా 4.394 మంది రైతులు నమోదు కావాల్సి ఉందని వెంటనే చేసుకోవాలని ఆయన పేరు కోరారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
