గంభీరావుపేట లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ, జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను గంభీరావుపేట మండలంగౌడ సంఘం మండల అధ్యక్షులు చేరాల వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ సూపర్ వద్ద ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ సంఘ సభ్యులు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి, టపాసులు కాల్చి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అనేది ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు; ధైర్యం, స్వాభిమానం, ప్రజా నాయకత్వం, సామాజిక సమానత్వం కోసం పోరాటాన్ని గుర్తుచేసుకునే రోజుగా తెలంగాణలో ప్రాధాన్యత పొందింది అని అన్నారు.ఈ కార్యక్రమంలోపాపగారి వెంకటస్వామి గౌడ్ లక్ష్యం పురం రాజు గౌడ్, పాప గారి యాదగిరి గౌడ్, పాపగారి రాజు గౌడ్, బంగ్లా రాజు గౌడ్, లింగంపల్లి అంజా గౌడ్, కోల నాంపల్లి గౌడ్, చేరాల రాజు, గుర్రం రాజు గౌడ్ చేరాల అరవింద్ గౌడ్, పాప గారి శ్రీనివాస్ గౌడ్, చేరాల రాజా గౌడ్, గుర్రం నాగరాజ్ గౌడ్ ,లింగంపల్లి పరశురాములు, గొల్లపల్లి నాగరాజు గౌడ్, సాహెబ్ గారి స్వామి, శ్రీనివాస్ గౌడ్, చందు గౌడ్, నారాయణ గారి అరుణ్ గౌడ్, గడ్డమీద స్వామి గౌడ్, గొల్లపల్లి నరేష్ గౌడ్, సాహెబ్ గారి సంతోష్ గౌడ్, తో పాటు పలువురు గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
