తెలంగాణ స్వయం పాలన కోసం పోరాడిన మహావీరుడు 

తెలంగాణ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు సర్వాయి పాపన్నకు ఘన నివాళులు

 తెలంగాణ స్వయం పాలన కోసం పోరాడిన మహావీరుడు 

వెల్దుర్తి / మెదక్ :  గోల్కొండ రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ స్వయం పాలన కోసం పోరాడిన వీర యోధుడు *సర్దార్ సర్వాయి పాపన్న* 370వ జయంతిని  వెల్దుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ _"స్వేచ్ఛ కోసం, ప్రజా పాలన కోసం పాపన్న చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది"_ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు
కరీంనగర్ లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్
గంభీరావుపేట లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ, జయంతి వేడుకలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్