జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో ఎంజేపీ దౌల్తాబాద్ సత్తా
9 పతకాలు కైవసం.. సౌత్‌జోన్‌కు నలుగురు ఎంపిక
దౌల్తాబాద్,సిద్దిపేట: సిద్దిపేట జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎంజేపీ దౌల్తాబాద్ విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 9 పతకాలు సాధించగా 4 స్వర్ణ, 3 రజత, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రతిభ కనబరిచిన ప్రవీణ్, దేవిదాస్, విష్ణు, రాఘవేంద్రలు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలో జరిగే సౌత్‌జోన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భం గా ప్రిన్సిపాల్ స్వప్నవిద్యార్థులను,ఫిజికల్ డైరెక్టర్ సాయికృష్ణ, పీఈటీలు బస్వరాజ్, డాంబులను అభినందించారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 16:50:54
-హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
-వెల్లడించిన కర్ణం కన్వీనర్ కరణం పురుషోత్తం రావు.
