పులుకుర్తి లో 300 కిలోల గంజాయి స్వాధీనం 

పులుకుర్తి లో 300 కిలోల గంజాయి స్వాధీనం 

దామెర.  హన్మకొండ. : హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో సుమారు 300 కిలోల గంజాయిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.నిందితుడు  నాగేశ్వరరావు పై సుమారు మూడు రాష్ట్రాలలో గంజాయి కేసులు ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఒక ఎస్సై 2024 కు సంబంధించిన కేసులో విచారణలో భాగంగా పులుకుర్తి గ్రామంలో ఉన్న నాగేశ్వరరావు ఇంటిని సోదా చేయగా నాగేశ్వరరావు ఇంట్లో గంజాయి లభించగా స్థానిక దామెర పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితున్ని  పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నాగేశ్వరరావు ఒరిస్సా నుండి గంజాయి తెప్పించి మహారాష్ట్ర మరియు హైదరాబాదుకు  తరలిస్తాడని సమాచారం

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు