లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
లింగాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన శంకర్ రోహిదాష్ మగ్రే మరణ వార్త మనస్సుకు ఎంతో బాధ అంబేద్కర్ నగరానికి కాదు లింగాపూర్ మండలానికి ఒక పెద్ద దిక్కు లాంటివారు,ఆప్యాయతకు ప్రతిరూపం ఎన్నో జ్ఞాపకాలను మిగిలిచ్చిన పెద్దనా,మీరు వెళ్ళి పోవడం తో ఒక వ్యక్తి ని కోల్పోయాం అనే బాధ ఉంది ఒక పాత తరానికి కోల్పోయినట్లుగా ఉంది మీ మాటలలో ఆప్యాయత మీ పల్కరింపులో ప్రేమ దయా సాహసం పెద్ద మనుసు తో పలకుటుండెను.పెద్ద మనుసు తో మీతో ముడి పడిన ఎన్నో జ్ఞాపకాలు ఇకపై మా జీవితాలో మిగిలే అమూల్య మైన గుర్తులు,మీరు నడచిన దారులు మీరు చెప్పిన మాటలు మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎప్పటికి మా హృదయాలో నిలిచి పోతాయి,మీ మరణ వార్త ఒక్క మగ్రే కుటుంబానికి మాత్రమే కాదు లింగాపూర్ గ్రామానికి తీరని లోటు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వినవించుకుంటున్నాము.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


