ఆదివాసులపై అన్యాయం చేస్తే ఊరుకోం,

ఆదివాసులపై అన్యాయం చేస్తే ఊరుకోం,

తెలంగాణ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు,మాజి,ఎం,పి సోయం బాపూరావ్ 

లింగాపూర్ :  ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టైగర్ జూన్ పేరట కుట్రలు చేస్తున్న ఆదివాసులపై అన్యాయం చేస్తే ఊరు కొనేదిలేదని,రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజి ఎం,పి,సోయం,బాపూరావ్ హెచ్చరించారు.లింగాపూర్ మండలంలోని ఘుమ్నూర్ (బి )గ్రామంలో ఆత్రం శేష నారాయణ  అధ్యక్షన లింగాపూర్ మండల రాయి సెంటర్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాజి,ఏం పి,సోయం బాపూరావ్ జాతీయ నాయకులు సిడం,అర్జు వివిధ మండలాల సార్మిడీలలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆదివాసులకు అన్యాయం ఇబ్బందిపడుతున్నఆదివాసుల అగ్ర నేత దృష్టిలో తీసుకోవెళ్లారు.ఏజెన్సీ ప్రాంతంలో మా భూములకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.ఈ ప్రాంతంలో తాతా మూతల నుంచి సాగు చేస్తున్న భూములపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడరు.ఈ కార్యక్రమం లో మాజి,ఎంపీ మాట్లాడుతు గిరిజనప్రాంతంలో పేసా చటం ఉందని తెలిపారు.వాటిని పరిగణంలోకి తీసుకోకుండా అమాయక ఆదివాసుల గిరిజన రైతుల వద్ద సంక్షేమ పథకాలు ఋణలు ఇస్తామని చేపి సంతకాలు తీసుకోని ఈ ప్రాంతభూములను టైగర్ జూన్ పరిధిలోకి మార్చారని వివరించారు.ముందు భవిష్యతులో ఇల్లా జరగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహారించాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని తన ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని తెలిపారు.గిరిజనులు సాగు చేస్తున్న భూములను లాక్కొనేటకు రాజకీయనాయకులు పాల్పడితే మేము శాంతి యూతంగా ఉద్యమబాట పడతామని చెపారు.రాజ్యాంగబద్దంగా తమ సమస్య లు పరిష్కరించేందుకు,రాజ్ గోండ్ సేవా సమితి ముందజంలో ఉంటుందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 132,,గ్రామాలరైతులకు టైగర్ జోన్ పేరట అటవీ శాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు.ఈ సమస్య కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకోని శాశ్వత్త పరిష్కారం లభించే విదంగా చేస్తామన్నారు.ఆదివాసులకు న్యాయం జరిగేలా ముందుకు సాగుతున్నమని హమ్మి ఇచ్చారు.టైగర్ కెరిడార్ పేరట గిరిజన రైతులకు జరుగుతున్న అన్యాయని ముఖ్య మంత్రి ద్రుష్టి కి,తీసుకోవెళతామని చెప్పారు.జిల్లా ఇంచార్జి,జూపల్లి,,కృష్ణారావు తో మాట్లాడుతుమ న్నారు.ముఖ్యంగా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కుంటు వాటిని భావి తరాలకు అందజేయాలనీపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, జాతీయనాయకుడుసిడం,అర్జు,ఆత్రం ఆనంద్ రావ్,అర్కా,మాణిక్రవ్,సా ర్మిడీలు,మడవి,షేసేరావు,గణపత్ రావ్,సోయం,గంగారాం,అత్రం అనిల్ కుమార్,కనక, మోతిరామ్, కుర్సెంగా, తన్నాజీ,కుమ్రా,జంగు,మెస్రం,నాగోరావ్పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News