అక్రమ ఇసుక డంపర్లు పట్టివేత
హత్నూర : ఇసుక డంపర్ హత్నూర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పుడు దౌల్తాబాద్ చౌరస్తా వద్ద ఉండగా ఒక అశోక్ లేలాండ్ డంపర్ నెంబర్ ts 08 u j 2466 గలవానం రాగా దానిని ఆపి చెక్ చేయగా అందులో ఇసుక ఉన్నది ఇసుకను ఇస్మల్కంపేట్ నక్క వాగు నుండి తన ఓనర్ ఆదేశాల మేరకు తీసుకొని వెళ్తున్నట్లు టిప్పర్ డ్రైవర్ తెలిపారు టిప్పర్ను వెంటనే హత్నూర పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Sep 2026 18:57:33
సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు
