మద్దూర్ గ్రామంలో ఘనంగా బలరామ జయంతి

మద్దూర్ గ్రామంలో ఘనంగా బలరామ జయంతి

ఉత్సవాలు ఆయన చిత్రపటానికి పూలమాల వేస్తున్న పలువురు నాయకులు 

హత్నూర :హత్నూర మండల పరిధిలోని చీకుమద్దూర్ గ్రామంలో సోమవారం నాడు భారతీయ కిసాన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి  ఆధ్వర్యంలో బలరాం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘం నాయకులు మాట్లాడుతూ బలరాముని చిత్రపటాలకు పూజలు చేసి భారతీయ కిసాన్ జెండా ఆవిష్కరించడం జరిగిందని వారు తెలిపారు రైతుల సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన మహానీడని వారు అన్నారు అదేవిధంగా రైతు భీమాని పునరుద్ధరించాలని పలువురు కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం సభ్యులు వీరారెడ్డి పోశెట్టి శ్రీనివాస్ రెడ్డి గౌడ చల్ల శ్రీశైలం రామ్ రెడ్డి శివ గౌడ్ సుబ్బన్ రెడ్డి పాండు ప్రతాపరెడ్డి అరుణ్ పోచయ్య నరేందర్ రెడ్డి శేఖర్ బాబు మహబూబ్ ఎల్లదాస్ నవీన్ వెంకయ్య నారాయణరెడ్డి చంద్రయ్య బాలయ్య హుస్సేన్ రైతు సోదరులు కిసాన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News