రొయ్యపల్లి గ్రామ సర్పంచ్ అంతారం పోచ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు
హత్నూర : హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి గ్రామ సర్పంచ్ అంతారం పోచ గౌడ్ గారి జన్మదిన వేడుకలు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రొయ్యపల్లి సర్పంచ్ అంతారం పోచ గౌడ్ మాట్లాడుతూ మా నాయకుడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ పోచ గౌడ్ తెలిపారు నాకు జన్మదిన వేడుకలు తెలిపిన నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


