జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీనివాస్
కొమురవెల్లి (సిద్దిపేట): కొమురవెల్లి మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో ఎస్ ఏ తెలుగు ఉపాధ్యాయునిగా బోధిస్తున్న శ్రీనివాస్ కు అక్టోబర్ 5 అంతర్జాతీయ టీచర్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని టి టి ఆర్ సి భవన్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి షీల్డ్ ,శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని జక్కుల శ్రీనివాస్ తెలిపారు.శ్రీనివాస్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని బక్రీచెప్యాల.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Oct 2026 18:33:55
భూ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం....రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి*
