బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

శివంపేట(మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలీపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుక్కల పెంటమ్మ అధ్యక్షతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామచంద్ర భట్టాచారి, ఉపసర్పంచ్ పోచయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
బిజినపల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బిజినపల్లి మండల కేంద్రంలోని సంతోష్ నగర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద మధ్యాహ్నం అన్నప్రసాద...
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆత్మీయ సన్మానం
నాగులమ్మ చెరువును సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశీలించిన ఎస్సై
బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన  టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 
మహా అన్నదానం