ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ
కడ్తల్ : రూ. లక్ష లంచం తీసుకుంటూ రంగారెడ్డి DMHO స్వర్ణకుమారి పట్టుబడ్డారు. ఓ వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు అందిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నగదు తీసుకుంటున్న సమయంలో ఆమెను అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్వర్ణకుమారిని ACB అధికారులు విచారిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Oct 2026 18:05:18
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
